Icanreply유튜브 인기 댓글 실시간 랭킹
← 뒤로

Gannavaram Politics: వంశీ ఎవరికి శత్రువు..!? గన్నవరంలో పొలిటికల్ సపోర్ట్ ఎవరికి!? | AP 175

AP 175 · 22K views

YouTube에서 보기

인기 댓글

1위@subbaraokistam55814 days ago

ఎప్పుడు అనుమానంతోనే ఉంటది మన తెలుగు ప్రజల యవ్వారం అనుమానించకండి పని జరగనియ్యండి번역 보기

👍 6 좋아요

댓글 0

· 로그인 없이 익명 동물 이름으로 참여합니다

2위@chakravarthykanakamedala85984 days ago (edited)

శ్రీను నీకు ఈ విషయం అస్సలు ఏమీ తెలియదు. KVM Projects కాదు, KMV Projects. ఆ సంస్థ వాళ్లకు వంశీ తో ఏమాత్రం సంబంధం లేదు. KMV ప్రాజెక్ట్స్ వాళ్ళు గతంలో Delhi, Goa airport works చేశారు. ఆ కంపెనీ గత సంవత్సర టర్నోవర్ 2600 కోట్లు. ఈ కంపెనీ వాళ్ళు ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ వర్కులు, కర్ణాటక లోనూ చేస్తారు. వెంకయ్యనాయుడుకు సన్నిహితులు. అలాగే 2019 ఎన్నికల్లో టీడీపీకి భారీగా నిధులు ఖర్చు చేశారు. ఆ తరువాత జగన్ బాధితులు అయ్యారు. వీళ్లు ప్రస్తుతం అమరావతిలో 600 కోట్లు పనులు చేస్తున్నారు. ఇంతకీ జరిగిన విషయం ఏమిటంటే KMV వాళ్ళకు కాంట్రాక్టు వచ్చిన తరువాత వాళ్ళు యార్లగడ్డ వెంకట్రావును కలవలేదు, అలాగే ఆయన చెప్పిన వాళ్లకు సబ్ కాంట్రాక్టులు ఇవ్వలేదు. ఈ విషయం మనసులో పెట్టుకుని వంశీని అడ్డం పెట్టుకుని యార్లగడ్డ వెంకట్రావు ఆ సంస్థపై బురద జల్లాడు. వాళ్ళు ఎవరికి సన్నిహితులు అనే విషయం లోకేష్ కు తెలియదా! అరకొర పరిజ్ఞానంతో వీడియోలు చెయ్యవద్దు.번역 보기

👍 18 좋아요

댓글 0

· 로그인 없이 익명 동물 이름으로 참여합니다

3위@Ttupakulah4 days ago

వేరే ఇంచార్జీ నియమిస్తూ ఆర్డర్ ఇవండి brother번역 보기

👍 5 좋아요

댓글 0

· 로그인 없이 익명 동물 이름으로 참여합니다
Icanreply유튜브 인기 댓글 실시간 랭킹로그인 없이 익명 동물 이름으로 참여합니다