Icanreply유튜브 인기 댓글 실시간 랭킹
← 뒤로

NAA VEDANALO | Joshua Shaik | Pranam Kamlakhar | Akshaya Praveen |Latest Telugu Christian Songs 2026

JOSHUA SHAIK MINISTRIES OFFICIAL and Pastor Praveen · 128K views

YouTube에서 보기

인기 댓글

1위@JoshuaShaik6 days ago

Lyrics: నా వేదనలో – నీ ప్రేమను చూచితిని నా బాధలలో – నీ కృపను పొందితిని నా వేదనలో – నీ ప్రేమను చూచితిని నా బాధలలో – నీ కృపను పొందితిని నీవే నా ఆశ్రయం – నీవే నా బలం నీవే నా ఆధారం – నీవే నా జయం నీవే నా ఆశ్రయం – నీవే నా బలం నీవే నా ఆధారం – నీవే నా జయం సర్వాధికారి – సర్వోన్నతుడా మంచి కాపరి – కరుణాత్ముడా సర్వాధికారి – సర్వోన్నతుడా మంచి కాపరి – కరుణాత్ముడా యేసయ్యా - యేసయ్యా నా - యేసయ్యా యేసయ్యా - యేసయ్యా నా - యేసయ్యా నా వేదనలో – నీ ప్రేమను చూచితిని నా బాధలలో – నీ కృపను పొందితిని 1.కృంగియున్నవేళ - ఓదార్పువై గాయాలలోన ఔషధమై కృంగియున్నవేళ - ఓదార్పువై గాయాలలోన ఔషధమై ఎడబాయలేదు - విడనాడలేదు ఎడబాయలేదు - విడనాడలేదు కరుణించి నన్ను - కాపాడినావు బలపరచి నన్ను - నడిపించినావు సర్వాధికారి – సర్వోన్నతుడా మంచి కాపరి – కరుణాత్ముడా సర్వాధికారి – సర్వోన్నతుడా మంచి కాపరి – కరుణాత్ముడా యేసయ్యా - యేసయ్యా నా - యేసయ్యా యేసయ్యా - యేసయ్యా నా - యేసయ్యా నా వేదనలో – నీ ప్రేమను చూచితిని నా బాధలలో – నీ కృపను పొందితిని 2. ఒంటరైన వేళ - నా తోడువై ఓటమంచులోన - నా ధైర్యమై ఒంటరైన వేళ - నా తోడువై ఓటమంచులోన - నా ధైర్యమై ఎడబాయలేదు - విడనాడలేదు ఎడబాయలేదు - విడనాడలేదు కరుణించి నన్ను - గెలిపించినావు స్థిరపరిచి నన్ను - దీవించినావు సర్వాధికారి – సర్వోన్నతుడా మంచి కాపరి – కరుణాత్ముడా సర్వాధికారి – సర్వోన్నతుడా మంచి కాపరి – కరుణాత్ముడా యేసయ్యా - యేసయ్యా నా - యేసయ్యా యేసయ్యా - యేసయ్యా నా - యేసయ్యా번역 보기

👍 245 좋아요

댓글 0

· 로그인 없이 익명 동물 이름으로 참여합니다

2위@BarnabasVanaparthi2 days ago

Nice Song Glory to God 🙏번역 보기

👍 2 좋아요

댓글 0

· 로그인 없이 익명 동물 이름으로 참여합니다

3위@DeevenaRani_official12 hours ago

Please nakosam prayer cheyandi naku singer avalani na dream번역 보기

👍 8 좋아요

댓글 0

· 로그인 없이 익명 동물 이름으로 참여합니다

관련 영상

Midnight Sun | @ZaraLarssonOfficial for Winx Club | Music videoAla Bolelo - Lyric Video | Jailer 2 | Superstar Rajinikanth | Sun Pictures | Nelson | AnirudhPirisham | Video Song | Najran Kabeer | Bappu Velliparamba | Roy | Millennium Prime初星学園 「ねえ、言っちゃうよ。」Official Music Video (HATSUBOSHI GAKUEN - "Listen... I have to say it.")I GOT SO MUCH DRIP - KappahDrip (Official Music Video)Belly Gang Kushington - No Jewelry (Official Music Video)Rosie O’Donnell Sings a Song for Donald TrumpThe Revolutionaries: Jai Durga (Song) | Bhuvan Bam,Rohit Saraf,Pratibha R | Shreyas,Siddharth-Garima
Icanreply유튜브 인기 댓글 실시간 랭킹위젯 임베드로그인 없이 익명 동물 이름으로 참여합니다