Banthipoola Mandapam | Ganapathi Song 2026 | Prabhuvan Raja | Sai Bhavana | Subhash Subbu
Gal Gal Music · 418K views
인기 댓글
2위@PangiGangothri7 days ago
Insta reels chusinapudu nundi ee song kosame waiting 😊번역 보기
👍 32 좋아요
댓글 0
· 로그인 없이 익명 동물 이름으로 참여합니다3위@ShivagoudChanaganishiva3 days ago
Puli Yadagiri anna super padinav anna👌🏻❤️번역 보기
👍 6 좋아요
댓글 0
· 로그인 없이 익명 동물 이름으로 참여합니다관련 영상
Troye Sivan - Party (Official Music Video)
DRAKE - PRINCESS
ROSÉ - new trick (OFFICIAL MUSIC VIDEO)
If The Sun Burns Out Tonight ft. Grabbitz, Oli Sykes, Courtney LaPlante // VALORANT Champions 2026
MEGS VILLAIN SONG - Where Gods Go When They Die | Official Animatic Video | By Lydia the Bard
diamond* & Young Thug - FØURS (Official Music Video)
BTS - Mic Drop + FYA @ iHeart Music Festival 2026 [4K Fancam]
your verity - CG5 × Horror Skunx (original song)
1위@GalGalMusic167 days ago (edited)
🎵 పల్లవి 🎵 బంతిపూల మండపం... బంగారు మండపం... గణపయ్య ఎక్కినాడు... రంగుల మండపం...!! ×2 గడ్డి పూల మండపం... గరికల మండపం... ఏకదంతుడు ఎక్కినాడు... ఉండ్రాళ్ల మండపం...!! ×2 ముల్లోకమూర్తుడు 🎶 కోరస్: ఎక్కినాడు మండపం! పార్వతి తనయుడు 🎶 కోరస్: ఎక్కినాడు మండపం! అయ్యప్ప సోదరుడు 🎶 కోరస్: ఎక్కినాడు మండపం! గజముఖనాథుడు 🎶 కోరస్: ఎక్కినాడు మండపం! మంగళమూర్తి... మహిమల సిద్ధి... గణపతి దేవుడు... ఎక్కినాడు మండపం...!! బంతిపూల మండపం... 🌼 --- 🎵 చరణం – 1 🎵 నవరాత్రి పూజలు 🎶 కోరస్: చేసేదమయ్యా! కర్పూర హారతి 🎶 కోరస్: ఇచ్చేదమయ్యా! నైవేద్య రుచులను 🎶 కోరస్: అందుకోవయ్యా! మూషిక వాహన 🎶 కోరస్: మా గణపయ్యా! ఏయ్... అభయము నీవే... శుభమువు నీవే... అందరూ కొలిచే దైవము నీవే...!! బంతిపూల మండపం... 🌼 --- 🎵 చరణం – 2 🎵 కృష్ణయ్య రూపము నీదే నయ్యా... రామయ్య తేజము నీదేనయ్యా... అతిబలవంతుడు నీవేనయ్యా... అధినాయకుడవు నీవేనయ్యా... అన్నీ నీవే... అంతట నీవే... అందరి దేవుడు నీవేనయ్యా...!! బంతిపూల మండపం... 🌼 --- 🎵 చరణం – 3 🎵 బ్రహ్మాండమునే దాచినవయ్యా... భక్తుల మొర లాలించదవయ్యా... భజనలు నీకే చేసేదమయ్యా... మా తోడు ఉంటే గెలిచేదమయ్యా... కన్నుల పండుగ ఊరేగింపుగా... గంగమ్మ ఒడికి చేర్చదమయ్యా... నిన్నే తలచి బాలలు... భక్తులు... ఆనంద భాష్పాలు రాల్చే రయ్యా...!! బంతిపూల మండపం... బంగారు మండపం... మల్లేడు వెయ్యాలి.. రంగుల మండపం...!! 🎵 కోరస్ – ముగింపు 🎵 గణపతి బప్పా మోరియా...! 🐘🙏번역 보기
👍 44 좋아요
댓글 0
· 로그인 없이 익명 동물 이름으로 참여합니다