BAALA BANTHI PUVVOLA FULL SONG 2026 | SHIVAGANGA | SRINIDHI | KALYAN KEYS | SAGAR TUNES
SAGAR TUNES · 3.3 लाख व्यू
인기 댓글
2위@VinaikumarSallagarige5 दिन पहले (बदलाव किया गया)
Shiva Bhai ni Voice super ❤ ఈ వీడియో చుసినత సేపు ని వాయిస్ వింటుంటే ని పిక్చర్ మాత్రమే కనబడుతుంది నా మైండ్ లో సూపర్ లిరిక్స్ 👍🏻🫡🫡🫡🫡번역 보기
👍 25 좋아요
댓글 0
· 로그인 없이 익명 동물 이름으로 참여합니다3위@Mokshith_Raj5 दिन पहले
మార్నింగ్ చూస్తుంటే డిలేట్ 😢చేశారు సాంగ్ నీ 😔బట్ సూపర్ సాంగ్ all the best👍🏻번역 보기
👍 10 좋아요
댓글 0
· 로그인 없이 익명 동물 이름으로 참여합니다관련 영상
कार्डी बी - आह हा [ऑफिशियल म्यूजिक वीडियो]
मैंने एक नकली AI गाने से पूरी इंटरनेट को बेवकूफ बनाया
What If Sabrina Carpenter's “Espresso” Were a Male Solo Song?
मेरे दोस्त ने एक नकली AI गाने से इंटरनेट को बेवकूफ बनाया...
YAVANA KADHAYIL NINNU VANNA | HD SONG | BETHLAHEM KUDUMBA UNIT | ANNA | NIVIN PAULY | MAMITHA BAIJU
#Video | गर्दा उड़ा देहब | #Shilpi Raj का #रंगदारी गाना | Garda Uda Dehab | New #Bhojpuri Song 2026
Fally Ipupa - Bonheur Parfait (Clip officiel)
Meri Reel to Viral Jaye | Official Video BrajBhasha Song Ft. Arun Simra, Muskan Yadav @BrajRecords
1위@sagartunes98271 दिन पहले
BAALA BANTHI FULL SONG LYRICS పల్లవి :- Male :- బాల బంతీ పువ్వోల ముద్దు గుమ్మా ఎంతముద్దున్నావే బాల నిన్నూ సుత్తుంటె నా మనసుకెంత హాయిగున్నాదే లబ్బరూ బొమ్మోలా లంగవోనీలా లౌ మస్తుగున్నావే ఉత్తగేమన్నంటాన ఉన్న మాటేగ బాల సెప్పీతినీ Female :- రాజు సాలూ నీ ఏషాలు నా మీద ప్రేమోలుక వొయ్యాకోయ్ అల్లి బిల్లీ మాటలనల్లీ రాజా నా ఎనుకారాకోయ్ మరుగు మందూ నూరి పోసినట్టె మాటతోని ప్రేమల్ల తొయ్యకోయ్ తోడ పుట్టినొల్లు తోలు తీత్తరు రాజా నా వొళ్ళు దండోల్లోయ్ చరణం :- 1) Male :- మెరిగెనైతేరేసి ఊరంత గాలిచ్చి తెలుసుకో ఓ బాలా ఈడుకచ్చిన మిద్దరమూ ఇష్టముంటేనె సెయ్ వట్టు ఇంటున్నవా పైకముంటెనె గాధు గుణముంటే సాలూ మంచి మనసుండాలా అట్టి కారం తిన్నా ఆలుమోగలిద్దరు కలిసే ఉండాలా Female :- ప్రేమగల్లా వాడివట సిన్నోడివట తెలుసు తెలిసిందిలే కన్న తల్లికి గావురాల గంగవ్వా సిన్నా కొడుకువటా ఊరు కిందా ఊరు కధ ఊకె అంటరంట నిన్ను పొగుడుకుంటా సేండ్ల కలుపూ తీసె తాట అందరంటుంటె మా అమ్మ ఇన్నదంటా చరణం :- 2) వెన్నెలమ్మా ఓ ముద్దు గుమ్మా జాలికురుల ఓ జాబిలమ్మా ఊపిరున్నంత వరకు మరువని రోజు జ్ఞాపకంగ దిద్దుకుందామా ఆరమూరంగాడీ అంత కలె తిరిగీ కూడి పోయి అద్దామా ప్రేమకంటే పిరమేది కాదు కోరుకుందల్ల కొణిస్త బాలా Female :-న్నను గట్టూ కుంటేనోయి నువ్వు ఏగవోయి నీతో కాదు పోవోయ్ ముత్యమోలే నువ్వుంటవు నీకు నేను అస్సలు సూటి కాను కానోయ్ పెద్దలా మాట సద్ది మూటన్నట్టు నీ గుణము లౌ సక్కదనముంటదోయ్ నాతో ఏగిత్తవో ఎండుకత్తవో లేని సిక్కుల్ల నువ్ సిక్కూతవోయ్ చరణం :- 3) నేను సిన్నాగుప్పుడు నా తల్లి తండ్రీని కోలిపోతీ నానతిప్పల్లు పడితోడ పుట్టిన సెల్లెని ఐన ఇంటీకి ఇస్థి ఏది ఏమైన ఎదిరించ్చి ఏగిచ్చె సాధించె సత్తా ఉన్నోడినీ ఏరి కోరుకున్న బాలవాయే నీవు నా తోడుంటె గంతె సాలే Female :- మనసు నీవైపె గుంజుతుందోయ్ మస్తు నచ్చినవోయ్ ఎట్ల కాదందునోయ్ మనసులంతా నిండుకునౌ నిన్ను ఇడిసి నాకుండ బుదైతలేదోయ్ మావోల్లని బుదిరికిచ్చి బుద్దిగా సెప్పి నువ్వె నన్నేలుకోవోయ్ నిన్ను కట్టుకోనికి సిద్ధామైతి ఏదైన నిన్నైతె నేనిడువనోయ్번역 보기
👍 13 좋아요
댓글 0
· 로그인 없이 익명 동물 이름으로 참여합니다