Anakapalli Official Trailer | Vikram Sahidev, Sandhya | Khagesh Tammineni | Davzand
Aditya Music · 1.1M views
인기 댓글
2위@karrisekhar90521 day ago
అనకాపల్లి ❤🔥🔥❤🔥번역 보기
👍 15 좋아요
댓글 0
· 로그인 없이 익명 동물 이름으로 참여합니다3위@bhagavatulasrinivasrao1 day ago (edited)
సినిమాలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ని & ఎమోషన్స్ ని కవర్ చేస్తూ ట్రైలర్ బాగా కట్ చేశారు. ఒక సెన్సిబుల్ లవ్ స్టోరీని ఒక ఊరి కథతో ముడి పెట్టారని చెప్పకనే చెప్పారు. హీరో విలన్ పెర్ఫార్మెన్స్ ట్రయిలర్ మట్టుకి చాలా బాగుంది. కెమెరామెన్ పనితనం చాలా రిచ్ గా కనబడుతోంది. అన్నింటిని మించి, కథా పరంగా హీరో పేరు దగ్గర నుండి భారతంలో కర్ణుడి పాత్రకు ముడిపెట్టి కథా రచయిత త్రినాధ్ గారు తన ప్రతిభను చాటుకున్నారు. పాట లిరిక్స్ సంగీతం బాగున్నాయి. BGM & ఇన్స్ట్రుమెంట్ వాడకంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవానంద్ గారి ప్రతిభ కనబడింది. ఓవరాల్ గా డైరెక్టర్ ఖగేష్ గారికి ఈ సినిమా మంచి బ్రేక్ త్రూ అవుతుంది. ఇలాంటి సినిమా ఒకటి చేయాలని సంకల్పానికి నక్కిన త్రినాధ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత అభినందనలు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆ నూకాలమ్మ వారిని వేడుకుంటూ భాగవతుల శ్రీనివాసరావు గీత రచయిత 9701347911번역 보기
👍 8 좋아요
댓글 0
· 로그인 없이 익명 동물 이름으로 참여합니다관련 영상
Carrie – Official Teaser | Prime Video
SPIDER-MAN: BRAND NEW DAY – Final Trailer (Peter’s Journey) 4K
Clayface | Official Trailer
RESIDENT EVIL – Official Trailer (4K)
Lanterns | Official Trailer | HBO Max
REACHER Season 4 - Official Trailer | Prime Video
Avengers: Doomsday | Official Trailer | In Theaters December 18
Batman: Knightfall Part 1: Knightfall | Official Trailer | Warner Bros. Entertainment
1위@teluguhood22 hours ago
Anakapalli kurrollu assemble 👆번역 보기
👍 45 좋아요
댓글 0
· 로그인 없이 익명 동물 이름으로 참여합니다