MAHOPAKAARUDA | Joshua Shaik | Pranam Kamlakhar | Arunita Kanjilal | Telugu Christian Songs 2026
JOSHUA SHAIK MINISTRIES OFFICIAL · 295K views
인기 댓글
2위@sivalenkasivalenka62403 days ago (edited)
తెలుగులో స్పష్టంగా ,భావం చక్కగా express చేస్తూ ఎంత చక్కగా పాడింది.,번역 보기
👍 21 좋아요
댓글 0
· 로그인 없이 익명 동물 이름으로 참여합니다3위@kishorekakada8884 days ago (edited)
❤ ప్రైస్ ది లార్డ్ అన్న దేవుని ఔన్నత్యాన్ని దేవుడు గొప్పతనాన్ని వివరించిన విధానాన్ని బట్టి వందనాలు అన్నయ్యగారు🙌 ఇంకా ఇలాంటి ఎన్నో పాటలు రాసి దేవుని నామాన్ని ప్రజల్లో ప్రభావితం చేయాలని ప్రభు పేరట మనస్పూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు🙌💚번역 보기
👍 3 좋아요
1위@JoshuaShaik4 days ago (edited)
Lyrics in Telugu & English: మహోపకారుడా - సజీవ దేవుడా వరాల యేసయ్య - సదా స్తుతించెద తరాలు మారిన యుగాలు దాటిన నీ ప్రేమ శాశ్వతం నీ ప్రేమ అమృతం 1. ఆరాధ్య దైవమా - అపురూప బంధమా నా హృదయ సీమలో- రవి కోటి తేజమా ఎనలేని బాటలో - వెనువెంట నీడగా బలహీన వేళలో - బలమైన కోటగా ఉన్నావు తోడుగా - నా ప్రాణ స్నేహమై కావాలి నీ కృపా - ఇల నాకు జీవమై నా నీతి సూర్యుడా - నా యేసు దైవమా నా జీవితాంతము - నను కాయు మేఘమా 2. నే కోరు సంపద - నీ ప్రేమ కౌగిలి నీ జీవ వాక్యమే - నా క్షేమ లోగిలి ఊహించలేనుగా - నీ చేతి కార్యము వివరించలేనుగా - నీ గొప్ప త్యాగము సీయోను సారధి - నీవేగ మాదిరి విశ్వాస యాత్రలో - నా మంచి కాపరి నా నీతి సూర్యుడా - నా యేసు దైవమా నా జీవితాంతము - ఆధార దీపమా Mahopakaarudaa - Sajeeva Devudaa Varaala Yesayya - Sadaa Stuthincheda Tharaalu Maarina Yugaalu Daatina Nee Prema Shaashvatham Nee Prema Amrutham Aaraadhya Daivamaa – Apuroopa Bandhamaa Naa Hrudaya Seemalo – Ravi Koti Tejama Enaleni Baatalo – Venuventa Needagaa Balaheena Velalo – Balamaina Kotagaa Unnaavu Thodugaa – Naa Praana Snehamai Kaavaali Nee Krupaa – Ila Naaku Jeevamai Naa Neethi Sooryudaa – Naa Yesu Daivamaa Naa Jeevithaanthamu – Nanu Kaayu Meghamaa Ne Koru Sampada – Nee Prema Kougili Nee Jeeva Vaakyame – Naa Kshema Logili Oohinchalenugaa – Nee Chethi Kaaryamu Vivarinchalenugaa – Nee Goppa Thyaagamu Seeyonu Saaradhi – Neevegaa Maadiri Vishwaasa Yaathralo – Naa Manchi Kaapari Naa Neethi Sooryudaa – Naa Yesu Daivamaa Naa Jeevithaanthamu – Aadhaara Deepamaa번역 보기
👍 248 좋아요
댓글 0
· 로그인 없이 익명 동물 이름으로 참여합니다