| జీవ వాక్యం చేతబట్టి | JEEVA VAAKYAM CHETABATTI | LATEST TELUGU CHRISTIAN SONG |
Kreesthu Gaana Sudha and 2 more · 193K views
인기 댓글
2위@ChiralakrishnaKrishnachirala6 days ago
Praise the lord 🙏🙏🙏👏👏👏👏👏👏👏❤️❤️번역 보기
👍 2 좋아요
댓글 0
· 로그인 없이 익명 동물 이름으로 참여합니다3위@pallevinodkumar59446 days ago
Amen hallelujah 🙏🏻🕊️🎚️💒👏🏻✝️🤍번역 보기
👍 3 좋아요
댓글 0
· 로그인 없이 익명 동물 이름으로 참여합니다관련 영상
Ala Bolelo - Lyric Video | Jailer 2 | Superstar Rajinikanth | Sun Pictures | Nelson | Anirudh
GUCCI - Ravi Kishan | Main Teri Queen Aave | Full Music Video - Featuring Aavni Bali & Aroob Khan
AURA - PES (Official Music Video)
Xamdam Sobirov - Peshta / Хамдам Собиров - Пешта / Video Klip
BossMan Dlow - Intro (Official Music Video)
The Revolutionaries: Jai Durga (Song) | Bhuvan Bam,Rohit Saraf,Pratibha R | Shreyas,Siddharth-Garima
Midnight Sun | @ZaraLarssonOfficial for Winx Club | Music video
Rosie O’Donnell Sings a Song for Donald Trump
1위@KreesthuGaanaSudha7 days ago
పల్లవి: జీవవాక్యంచేతాబట్టి ఓ విశ్వాసి సర్వాంగ కవచం తొడిగి ఓ విశ్వాసి-2 దుష్టుడైన సాతానును ఎదిరించేసి-2 విజయమును చాటించు ఓవిశ్వాసి || జీవవాక్యం|| 1. అపవాది తంత్రములన్ని ఓవిశ్వాసి అంధకార శక్తులనన్ని ఓవిశ్వాసి -2 ఆకాశమండలపూ దురాత్మలన్నీ-2 పరుగెత్తగ పోరాడుము ఓవిశ్వాసీ.. ||జీవవాక్యం|| 2. సత్యమనె దట్టిని గట్టి ఓ విశ్వాసి సిద్ధమనసు జోడును తొడిగి ఓ విశ్వాసి -2 నీతియనే మైమరువు ధరియించేసి -2 ఎదిరించి నిలబడుము ఓవిశ్వాసీ.. ll జీవవాక్యం|| 3. విశ్వాసపు డాలునుబట్టి ఓవిశ్వాసి వాక్యమనే ఆత్మఖడ్గము ఓవిశ్వాసి -2 రక్షణనె శిరస్త్రాణం ధరియించేసి -2 దుష్టున్ని తిప్పికొట్టు ఓవిశ్వాసీ…. II జీవవాక్యం||번역 보기
👍 76 좋아요
댓글 0
· 로그인 없이 익명 동물 이름으로 참여합니다