విజయవాడ కార్పొరేషన్‌పై ఉత్కంఠ.. | Growing Support for ABV? | AP Politics | CBN | TOne News
Tone News · 50K views
인기 댓글
2위@jashuvakadiyala3 days ago
ఏది ఏమైనా ABV గెలవడం కష్టం번역 보기
👍 10 좋아요
댓글 0
· 로그인 없이 익명 동물 이름으로 참여합니다3위@CSR126152 days ago
ఎబివి గారు ఒక నిజాయితీ పరుడే కావచ్చు. కానీ ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా వివేకాని చంపిన వారిని గుర్తించలేక పోవటం, ఆ హత్య విషయాన్ని పోలీస్ బాస్ గా సరిగా డీల్ చేయలేక పోవటం వల్ల జగన్ రెడ్డి తన నటనా చాతుర్యంతో ప్రజల సింపతీ కొట్టేసి ముఖ్యమంత్రి అవగలిగాడు. ఒక తరం ఆంధ్ర రాష్ట్ర యువత భవిష్యత్తు నాశనం కావటానికి, రాష్ట్రం ఒక సైకో పాలనలో దోపిడీకి గురవటానికి ఈయన వైఫల్యమే పరోక్ష కారణం. తన స్ధాయి దృష్ట్యా ఒక కాబినెట్ స్ధాయి పదవి ఇవ్వలేదని చంద్రబాబు పై కోపంతో సొంత కుంపటి పెట్టుకుని ప్రజల్లోకి వచ్చాడు. జయప్రకాష్ నారాయణ గారు ఈయన కంటే ఎన్నోరెట్లు ఉన్నతమైన వ్యక్తి. కలెక్టర్ గా ప్రజలకు ఎంతో మేలైన సేవ చేశాడు. అయినా రాజకీయ నాయకుడిగా ప్రజలు ఆదరించలేదు. ఎబివి ఆయన కంటే తోపు కాదు. కమ్మ కులాన్ని ఘోరంగా అవమానించిన జగన్ రెడ్డి విజయానికి పరోక్ష కారకుడైన ఈయనకు కుల మద్దతు దక్కదు번역 보기
👍 4 좋아요
댓글 0
· 로그인 없이 익명 동물 이름으로 참여합니다관련 영상
Political Ads Are The Worst...
Why My Uncle Is On Putin's Side | Mary Trump
Inside the huge AfD email leak rocking German politics | DW News
JD VANCE JUST DOOMED HIS POLITICAL CAREER
'Scummiest thing I've seen in politics': Ohio ad sparks outrage
Gunman Breaks Into Politician's $6.5M Mansion
What Kind of Monster Uses a Woman’s Childhood Trauma in a Political Ad?
Politics - The Truth Behind Owl Rock Ep. 6
1위@professionalsapparao41733 days ago
నిజాయితీ పరులైన ఓటర్లు ఆలోచించి ఓటు వేయండి ఎబివి నిజాయితీ పరుడు కులం కూడు పెట్టదు అనేది మన సమాజంలో ఉన్న నానుడి మంచి రాజకీయాలకు పునాది వేద్దాం번역 보기
👍 9 좋아요
댓글 0
· 로그인 없이 익명 동물 이름으로 참여합니다