Icanreply유튜브 인기 댓글 실시간 랭킹
← 뒤로

Prashant Kishor Victory change Indian Politics | Gen-Z Revolution | PM Modi | YT18 News

YT18 · 17K views

YouTube에서 보기

인기 댓글

1위@సత్యంTV9NEWS7 days ago (edited)

☝️🇮🇳 మీ రాజకీయ విశ్లేషణ కరెక్ట్ సార్.. నాగరిక సమాజం ఈ చిల్లర రాజకీయాలను భరించదు మోడీ ప్రభుత్వం చర్యలు బాగా లేవు. దేశంలో ప్రభుత్వాలను కూల్చిన తీరుతో పాటు అవినీతి విపరీతంగా పెరిగి ప్రజలు చిదరించుకుంటున్నారు. మేధావులు మీడియా ఇలా పద్ధతిగా ఆలోచించాలి లేదా నేపాల్ బంగ్లాదేశ్ శ్రీలంక కన్నా హీనమైన పరిస్థితి రావచ్చని ప్రజల్లో చర్చ. 🇮🇳 అంధభక్త్ లు మరి దేశనాశనమే కోరుకుంటారు.. JAI CJP ABHIJIT DIPKE JI SONAM WANGCHUK JI Great Revolution.. RAHUL GANDHI JI JAI CONGRESS MP CHANDRA SHEKHAR AZAD JI 🇮🇳 JAIBHIM 🙏 🇮🇳. బీహార్ లో BJP చేసిన అరాచక పాలనలో భరత్ తివారి ఫేక్ ఎన్కౌంటర్ కు నిరసన గా ఇదే ప్రజల ఘననివాలి.. JSP Support చేసినందుకు Prashant Kishore ను గెలిపించారు😂. BJP బ్యాంకు క్లర్క్ నుంచి మొదలుకుంటే సుప్రీం కోర్టు CJI జడ్జీల వరకు అవినీతి పరులను చేసి బ్లాక్మెయిల్ తీర్పులు తెచ్చింది, అలానే సోషల్ మీడియా నుంచి మొదలుకొని అధికారిక మీడియా చానెళ్ల వరకు అందరిని అవినీతికి దాసోహం చేసి అక్కడా బ్లాక్మెయిల్ చేసి అబద్ధాలను వార్తలుగా చెప్పించింది. ఎలక్షన్ ప్రక్రియలో BLO ల నుంచి మొదలుకొని ECI వరకు అందరిని ప్రలోభాల భారతంలో భాగస్వాములను చేసి ప్రజాస్వామ్య వ్యవస్థనే ఖతం చేసే విధంగా ఓటుకు అవినీతి మరకలతో దొంగవోట్లతో గెలవడానికి అన్ని ఎత్తులు వేస్తున్నారుగా.. ఇజ్రాయెల్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ హైజాక్ ద్వారా ఎక్కడ ఎన్ని ఓట్లు మేనేజ్ చెయ్యాలో EVM ల సాంకేతికతను గుప్పెట్లో పెట్టుకొని ప్రజల ఓటు హక్కును మాంత్రికులతో మాయాజాలం చేశారు. గుడి పూజారి దగ్గర నుంచి అయోధ్య రామాలయం దాక అన్ని గుళ్లలో దోపిడికి శ్రీకారం చుట్టారు. స్కూల్ విద్య నుంచి యూనివర్సిటీ ల దాక అన్నిటిలో అవినీతికి పెద్ద పీట వేసి చదువులను సంకనాకిచ్చి కులమత ఘర్షణలు సృష్టించి మా విధానం ఆర్యులదే అని చాటిచెప్పారు. వైద్యంలో కరోనా కథలు ఎన్నో అందులో నిజమెంతో జనరిక్ పేరిట ఎన్ని పనికొచ్చే ట్యాబ్లెట్ లను తీసేసి ఎన్ని లక్షల కోట్ల డ్రగ్ మాఫియా కథలు చేశారో ప్రజలకు తెలుసు. చిల్లర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లలో చేసిన కంటే 80% ఎక్కువ చేసి పార్టీ కార్యకర్తల నుంచి మొదలు ఎంత పెద్ద నాయకులనైనా ED CBI కేసులతో వేధిస్తూ పార్టీలనే బ్రష్టు పట్టించారు అది ఎలక్షన్ కు ముందు ఎలక్షన్ తర్వాత కూడా మీదే అందె వేసిన చెయ్యి. ఇక రాజ్యాంగం విషయానికొస్తే కాంగ్రెస్ కన్నా ఎక్కువ అంబేడ్కర్ గారిని కీర్తించింది మీరే కానీ అంతకన్నా అంబేడ్కర్ గారి ఆశయాలకు తూట్లు పొడిచారు అంబేడ్కర్ వాదులను కులం మతం ధర్మం పేరిట అవహేళనకు గురి చేశారు నిజాయితీ గల నాయకులను చంపారు పార్టీలను బ్రష్టుపట్టించి రాజకీయంగా దెబ్బ తీశారు. ఎంతో కొంత కుల ప్రభావాన్ని కాంగ్రెస్ తగ్గిస్తే BJP వచ్చి కులాన్ని మనిషి మనుగడకు పనికి రాని మనువాదాన్ని మళ్ళీ తెర మీదకు తెచ్చారు. ఎక్కడ OBC SC ST లకు మైనారిటీ లకు మానవ హక్కుల ఉల్లంఘనతో న్యాయం జరగక పోగా జీవన విధానంలో ఎంతో కొంత నాగరికత సివిక్ సెన్స్ సాంకేతికత సాధిస్తే దాన్ని కూకటి వేళ్ళతో పీకి లక్షల కోట్ల స్కాం లతో వేల మందిని దేశం దాటించి ప్రజలను మళ్ళీ వేద కాలానికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు దేశంలో ఎంతో కొంత మార్పు రావాలంటే నాశనమైన వ్యవస్థ లు పురుడు పోసుకోవాలంటే మనుషులుగా మానవత్వంతో మెలగాలంటే సాఫ్రాన్ టెర్రరిజం పోయి ప్రజాస్వామ్యం బ్రతకాలంటే రాజ్యాంగం నిజాయితీ గా అమలు కావాలంటే RAHUL GANDHI గారు PM కాక తప్పని పరిస్థితి. 200 లక్షల కోట్ల అప్పులు అన్నింటిలో స్కాంలే నోట్ల రద్దు కాడ మొదలై TRUMP Trade డీల్ దాక School మార్కుల కాడ మొదలై NEET CIVIL SERVICES ఉద్యోగాల దాక అంతటా అదే తీరు. BEST HORSE TRADING మీరు చేస్తూ మిగతా వాళ్ళ మీద ENQUIRY లు నిరంతరం భయపెట్టుడు. ఇక వ్యాపారాలలో GST మోసాల కథ జై షా ను BCCI to ICC చైర్మన్ ను చేసిన కథలు అందరికీ విదితమే. జై కాంగ్రెస్ 🇮🇳 జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై నారాయణ గురు జై బసవేశ్వర జై సేవాలాల్ జై గురునానక్ జై భారత్ నమో బుద్దాయ☝️🇮🇳번역 보기

👍 22 좋아요

댓글 0

· 로그인 없이 익명 동물 이름으로 참여합니다

2위@nagarampasulamogili39127 days ago (edited)

సర్ గత ఎన్నికల్లో జగన్ ఓడిన కారణం ఈవీఎమ్ లు కాని యువత ఓటు వేయక పోవడము కాదు. ఇది జగన్ కు పోలైన ఓటింగ్ 40% తగ్గక పోవడమే నిదర్శనం. జన్ జీ కి ఉపయోగపడే ఎన్నో పథకాలు జగన్ ప్రవేశపెట్టాడు. ఫీజు రీయింబర్స్మెంట్ తో సహా అలాంటప్పుడు జన్ జీ ఓటెయ్యక పోవడము ఉండదు.번역 보기

👍 18 좋아요

댓글 0

· 로그인 없이 익명 동물 이름으로 참여합니다

3위@k.d.ravindranadh99287 days ago

🎉🎉🎉🎉🎉🎉🎉 మత రాజకీయాలు, హిందూ రాజకీయాలు, రాముని రాజకీయాలు, గోవు రాజకీయాలు. అభివృద్ధి పాలన లేకపోగా.... పిల్లల " పేపర్ లీకులు", భక్తుల "సొమ్ములు నాకులు " తో పదవులు అనుభవిస్తున్న మోడీ పాలన కు తీవ్ర వ్యతిరేకత అంతర్లీనంగా ఉంది. C.J.I బొద్దింకలు అన్నందుకు అభిజిత్ అనే యువకుడు & సోషల్ ఆక్టివిస్ట్ చేసిన చిన్న ప్రయత్నం ద్వారా అంతర్లీనంగా ఉన్న ఈ వ్యవస్థ మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, ఈసడి0పు బహిర్గత మయ్యాయి. ఇక్కడే BJP wrong step వేసి అనగదొక్కే పనిలో ఉంది. అదే పెద్ద తప్పు. బుర్రలేని మోదీ. 83 రోజులు మణిపూర్ విషయంలో మౌనం వహించి అదే తప్పు సేశాడు. రైతు ఉద్యమం విషయంలోనూ సం.పైగా మౌనం తో ఇదే తప్పు చేశాడు. అసలు అతనికి తెలివి లేదు. అదృష్టం ఉంది. ఒక్క press meet కూడా address చేయలేని విషయం ఆయనకు తెలుసు.😢😢😢😢😢😢. బీజేపీ హటావో తప్ప మరో మార్గం లేదు.🎉🎉🎉🎉🎉번역 보기

👍 14 좋아요

댓글 0

· 로그인 없이 익명 동물 이름으로 참여합니다

관련 영상

POLITICS SOTHANAIGAL | Mic Set'Anything is possible': AOC on her political futureTrump’s racist politics BACKFIRE in Michigan GOP primaryPolitician Gets KNOCKED OUT By MMA FighterINDIA 2026; GEO- POLITICS GEN Z RESERVATION| Face to FaceWhy The Best Striker On The Planet Mysteriously "FLOPPED" At 26Ash Sarkar & Tim Stanley debate Burnham's 'vibe shift' and how the left & right might respondReacting to Funniest Political Memes | MEME REVIEW
Icanreply유튜브 인기 댓글 실시간 랭킹위젯 임베드로그인 없이 익명 동물 이름으로 참여합니다