Icanreply유튜브 인기 댓글 실시간 랭킹
← 뒤로

Bonalu Song 2026 | Theeru Theeru Thottelalla | Mangli | Madeen SK | Kamal Eslavath | Shekar Virus

Mangli Official · 375K views

YouTube에서 보기

인기 댓글

1위@Rjteluguyoutube45913 minutes ago

Manglini jaillo veyyalera...yemayindhi villu munchina vallu yemayanadu번역 보기

👍 0 좋아요

댓글 0

· 로그인 없이 익명 동물 이름으로 참여합니다

2위@srinivasbijjala765311 hours ago

ఏది ఏమైనా mangli tone 🎉번역 보기

👍 4 좋아요

댓글 0

· 로그인 없이 익명 동물 이름으로 참여합니다

3위@FLOK_Media12 hours ago

నెత్తిమీద బోనమెత్తికున్నది పల్లె నిండొక్కా పొద్దు వట్టి నిన్ను జేరెను తల్లే ఆషాఢాన అలుకు వోసుకున్నది పల్లె నీ కోసం పాశం బువ్వలొండుకొచ్చేను తల్లే ఎట్లా పొంగు లోట్లు నీకు అట్లే దెచ్చినం అ బొట్లా బొట్ల బోనం కుండలు సుట్టు జేర్చినం ఈగ పాయిరంగ పబ్బతి వట్టినం ఎల్లమ్మ తీరు తీరు తొట్టెలల్ల తీరాంగా గుసోని ఊరేగరావే ఎల్లమ్మ ఇరగోలలందుకొని జోరు జోరు పోతారాజుల వీరంగం జూసుకొని జోగాటమాడరావే ఊరి దారులందుకొని చరణం:01 ఊగి ఊగి రావమ్మో ఉజ్జయినిమాంకాళమ్మో మట్టి చిప్పల మోదుగు దొప్పల మెచ్చిన కల్లు నీకమ్మో ఆగి ఆగి రావమ్మా ఆషాఢాన మారెమ్మో అంతురాల బోనాలన్ని ఆరగించ లేవమ్మో శికటి మావురాన శివసత్తు శిగాలే నువ్ గద్దేనెక్కితె అదిరె సాక్షాత్తు జగాలే ఎత్తి ఊరూర పేరైన బోనాలే తీరు తీరు తొట్టెలల్ల తీరాంగా గుసోని ఊరేగరావే ఎల్లమ్మ ఇరాగోలలందుకొని జోరు జోరు పోతారాజుల వీరంగం జుసుకొని జోగాటమాడరావే ఊరి దారులందుకొని చరణం:02 ఆరే బైండ్ల కొలుపులు సీరే సారె ముడుపులు బల్కంపేట ఎల్లమ్మ నీకు మెప్పైన ముక్కుపుడకలు జోగినీల ఆటలు జోడు యాట జడతులు గోలుకొండ ఎల్లమ్మ నీకు బంగారీవి తొట్టెలు గులాలు గుగ్గిలాలతో ధూపం బెట్టినం మా బలాలు బలగం నువ్వంటూ దీపం బెట్టినం పండ్లు పలారాల బండ్లు దెచ్చినం ఎల్లమ్మ తీరు తీరు తొట్టెలల్ల తీరాంగా గుసోని ఊరేగరావే ఎల్లమ్మ ఇరగొలలందుకొని జోరు దారు పోతారాజుల వీరంగం జుస్కుకొని జోగాటమాడరావే ఊరి దారులందుకొని번역 보기

👍 6 좋아요

댓글 0

· 로그인 없이 익명 동물 이름으로 참여합니다
Icanreply유튜브 인기 댓글 실시간 랭킹로그인 없이 익명 동물 이름으로 참여합니다