కొండ కాలువలో రొయ్యల వేట | ప్రకృతి భోజనం🔥Wild Forest Cooking | Araku Tribal Cooking
Araku Tribal Cooking · 185K views
인기 댓글
2위@FamilyPassage4 days ago
అడవితల్లిని నమ్మిన వారికి తల్లి ఎప్పుడు తోడుగా ఉంటుంది ప్రకృతి మీకు సహకరించాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నా all the best👍번역 보기
👍 8 좋아요
댓글 0
· 로그인 없이 익명 동물 이름으로 참여합니다3위@tulasibaiakuri80424 days ago
అనితరసాధ్యం కష్టసాధ్యం meku మాత్రం సుసాధ్యం ❤❤❤❤❤. మహాద్భుత ప్రపంచంలో మీతో పాటుగా నేను నడచినట్టు అనిపించింది. మనిషి నిలువెత్తు కాయలు ఇదే first time చూడడం. వాటిని musical instruments ga ఉపయోగిస్తారు ante చాలా గొప్పగా ఉంది. బిడ్డలు ఐదుగురు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. Video really superb. జలపాతం ఎంత బాగుందో.번역 보기
👍 11 좋아요
1위@sudheerirapani59094 days ago
ఇంకో జీవితం ఉంటె మీలో ఒకరిలా ఉండాలనిపిస్తుంది..ఆ స్వచ్చమైన వాతావరణం,మీరు తీసుకునే ఆహారం,చూస్తుంటేనే చాలబాగానిపిస్తుంది..😊మీ వీడియోలు అన్నీ చూస్తుంటాం బ్రదర్స్❤번역 보기
👍 41 좋아요
댓글 0
· 로그인 없이 익명 동물 이름으로 참여합니다