Rajagopal Reddy STRONG COUNTER to Radha Krishna | Telangana Politics | T News
T News telugu · 63K views
인기 댓글
1위@laxmaiah794Singarapu-pv4qm3 days ago
రాజగోపాల్ రెడ్డి తెలంగాణ హీరో번역 보기
👍 8 좋아요
댓글 0
· 로그인 없이 익명 동물 이름으로 참여합니다2위@karuprabhakar66463 days ago
SUPER Anna번역 보기
👍 6 좋아요
댓글 0
· 로그인 없이 익명 동물 이름으로 참여합니다3위@srinivasb36793 days ago
ఆంధ్రజ్యోతి ఏబీఎన్ ముసుగులో ఆ మీడియా సంస్థ చీప్ రాధాకృష్ణ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణపై విషం చిన్నాడు... ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముసుగులో మళ్ళీ తెలంగాణ వాదాన్ని వినిపించే వారిపై విషం చిమ్మే ప్రయత్నాలలో భాగంగా తెలంగాణ వాదులకు వ్యతిరేకంగా కథనాలు రాస్తా ఉన్నాడు. తెలంగాణ ప్రజలు గమనించాలి విషం కక్కుతున్న మీడియా సంస్థను బహిష్కరించాల్సిన అవసరం చాలా ఉంది. తెలంగాణ బాదం పై విషయమే మీడియా సంస్థలను ప్రోత్సహిస్తే మొదటికే తెలంగాణ ప్రాంతానికి ముప్పు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి తెలంగాణలో ఉన్న ఆంధ్ర మీడియా సంస్థలను బహిష్కరించాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర ప్రదేశ్ కి వెళితే తెలంగాణ మీడియా సంస్థలకు అక్కడ ప్రాధాన్యత తగ్గుతుంది. తెలంగాణ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించడం వలన నువ్వు ప్రోత్సహిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలగాడు. అది కేవలం కేసీఆర్ పెట్టిన బిక్ష వలనే రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. తెలంగాణ రాష్ట్రం రాకుంటే ఆంధ్ర రాజకీయ పెత్తందారుల చేతుల్లోనే తెలంగాణ ప్రాంతం బందీ అయ్యేది తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్లు ముఖ్యమంత్రి కాకపోయేది.. మాచి ముఖ్యమంత్రి కేసీఆర్ పై విషయమే ప్రయత్నం రాధాకృష్ణ గారు గౌరవంగా ఉపసంబరించుకుంటే చాలా బాగుంటది లేకపోతే తెలంగాణ ప్రజల ఆగ్రహవేశాలకు నీ మీడియా సంస్థలు మూసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది번역 보기
👍 4 좋아요
댓글 0
· 로그인 없이 익명 동물 이름으로 참여합니다관련 영상
1 Young Politician vs 20 Boomers (ft. Maxwell Frost) | Surrounded
Massive scandal ROCKS Florida politics with major national implications
I read all the Star Wars books, and now I understand the prequels
Women will k*** you over politics..
Let's Talk HASAN PIKER | Luke Thomas Gets Political
Today in Politics | Explainer
Doug Ford Roasts Trump As Dictator And Loser, Vows Massive Pain On US | Lego & Bill Clinton
PB39: Ravan Army vs Ajeet Bharti, BJP Chirkut Politics & More | Point Blank by Ajeet Bharti
@vijaykumar-yy1lu3 days ago
Next term la BRS vachaka ah channel ne tisi padeyali번역 보기
👍 3 좋아요
댓글 0
· 로그인 없이 익명 동물 이름으로 참여합니다