Icanreply유튜브 인기 댓글 실시간 랭킹
← 뒤로

KALYANI JARA RAVE I FULL SONG I MADHURI RATHOD I ESHWAR SAI I FOLK SONG 2026 I MANAIR MUSIC & MOVIES

MANAIR MUSIC & MOVIES · 2.9 लाख व्यू

YouTube에서 보기

인기 댓글

1위@AConcernedWhistleblower-f5f1 दिन पहले

చాలా ఘోరంగా అనిపించే సంఘటన జరిగిపోయింది. అలా జరిగిందని చెప్పి జీవితంలో ఓడిపోకుండా ముందుకు సాగు. ఇంకా మంచి మంచి వీడియోలు చేయి, ఇంకా అద్భుతంగా డాన్స్ చేసి నీ పేరు గురించి వచ్చిన చెడు అభిప్రాయాలను పూర్తిగా మార్చుకుని నిరూపించు. అలాంటి పిచ్చి నాకొడుకుని నమ్మి నిన్ను నువ్వే మోసం చేసుకున్నావు. జీవితంలో ఇకపై ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదని వాడు నీకు బాగా బుద్ధి చెప్పాడు. అసలు ఏం జరిగింది అనేది స్పష్టంగా తెలియాలంటే ప్రెస్‌కి ఒక స్టేట్‌మెంట్ రిలీజ్ చేయి. ఆ డబ్బుల విషయం ఏంటి అనేది కూడా క్లారిటీగా చెప్పు. నువ్వు ఒకసారి బయటికి వచ్చి ఒక వీడియో రిలీజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎవరూ నిన్ను తప్పుగా చూడరు. ఒక మంచి మనిషిగా చెబుతున్నాను. అందరూ తప్పులు చేస్తారు. దొరికినవాడు దొంగ, దొరకనవాడు దొర అన్న మాట మాత్రం మనసులో పెట్టుకో. నువ్వు చేసినది ఏం తప్పు కాదు. అది ఒకటి గుర్తుపెట్టుకుని ముందుకు ఎదుగు. ఎప్పటికీ నీ శ్రేయోభిలాషి.번역 보기

👍 34 좋아요

댓글 0

· 로그인 없이 익명 동물 이름으로 참여합니다

2위@Raghupathilollati4 दिन पहले

పాట బాగుంది. హీరో హీరోయిన్ సమస్య వదిలేసి కళాకారులని ప్రోత్సహించండి번역 보기

👍 148 좋아요

댓글 0

· 로그인 없이 익명 동물 이름으로 참여합니다

3위@parshuramnagam65973 दिन पहले

ఒక పాట మీ ముందుకు తీసుకురావడానికి కనీసం రెండు నెలలు పడుతుంది. ఇందులో కేవలం హీరో హీరోయిన్ మాత్రమే భాగస్వామ్యం కాదు. రైటర్ నుండి ఎడిటర్ వరకూ అందరూ తలో చేయి వేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మన Telangana కళాభిమానులనుదృష్టిలో పెట్టుకొని.. మేము శుక్రవారమే పాటలు విడుదల చేస్తాం. అంతేగాని వ్యక్తిగత విషయాలకు పాటకు సంబంధం లేదు. దయచేసి అర్థం చేసుకొని.. పాటని నలుగురికి షేర్ చేస్తూ వైరల్ చేస్తాయని కోరుకుంటున్నాము మీ.. Parshuram Nagam 🙏✊번역 보기

👍 196 좋아요

댓글 0

· 로그인 없이 익명 동물 이름으로 참여합니다

관련 영상

Pirisham | Video Song | Najran Kabeer | Bappu Velliparamba | Roy | Millennium PrimeCAMILO VILLAIN SONG - Faceless | Encanto Animation |【By MilkyyMelodies】#Video | हकीकत | Power Star Pawan Singh | HAQEEQAT | Bhojpuri Song 2026Toh Phir Aao - New Version | Lyric Video | Awarapan 2 | Emraan | Mithoon, Mustafa, Sayeed, SubodhhVerity Song but EVERY repeated word goes back to its previous useDhanda Nyoliwala - Panamera (Official Music Video)Kabhi Shaam Dhale ❤️ | Evergreen Romantic Hindi Song | Old Is Gold | Heart Touching Love SongAahista Aahista | King | Raja Hindustani | Official Music Video
Icanreply유튜브 인기 댓글 실시간 랭킹위젯 임베드로그인 없이 익명 동물 이름으로 참여합니다